తాజా వార్తలు

Cinema News

నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ

కెరీర్లో సోలో హీరోగా భారీ హిట్ లేని రానా, పుష్కర కాలంగా అసలు హిట్ చూడని తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. తనదైన ప్రేమకథల స్టైల్‌ను పక్కన పెట్టి, ఓ డిఫరెంట్ కథతో తేజ ఈ సినిమా చేశాడు. రానా కూడా ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. బాహుబలి రిలీజ్ తర్వాత రానా నటిస...

Read More

‘జయజానకి నాయక’ రిలీజ్ డేట్ ఛేంజ్!

బోయపాటి శ్రీను ‘జయజానకి నాయక’ మూవీ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కుతగ్గాడా అంటే లేదు మిగతా సినిమాల కంటే ఒక అడుగు ముందే ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘జయజానకి నాయక’ మూవీ ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పటికీ అదే రోజున బాక్సాఫీస్ బరిలో మరో రెండు...

Read More

వెంకీ కొత్త సినిమా

ఈ ఏడాది మార్చి నెలాఖరులో రిలీజైన గురు సినిమాతో తన ఖాతాలో ఓ హిట్ సినిమాను వేసుకున్న విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఏ ఇతర చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే, తాజాగా నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా హౌజ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు.. వెంకీ తర్వాతి ప్రాజెక్ట్ గురించి పలు ఆసక...

Read More

'రంగస్థలం' టైటిల్‌కి అర్థం చెప్పిన సుకుమార్

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమా షూట్‌తో బిజీగా వున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి 'ఈ సినిమాకు రంగస్థలం అనే టైటిల్‌నే ఎందుకు పెట్టారబ్బా?' అనే ప్రశ్న చాలామంది అభిమానులని వేధిస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ది ఓ విలేజ్ డ్రామా ఆర్టిస్ట్ పాత్ర కాబట్టి సుకుమా...

Read More

2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్

టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా సమానమైన డిమాండ్ వున్న హీరోయిన్ నయనతార. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఎవరికైనా సూట్ అయ్యే హీరోయిన్ కావడంతో నయనతారకి హిట్స్‌తో ఫట్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్ కొనసాగుతోంది. సాధారణంగా సినిమాలకి రూ. 4 కోట్ల పారితోషికం తీసుకునే ఈ హీరోయిన్ తాజాగా ఓ టీవీ యాడ్ చేయడానికి ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేయడం ప్రస్తుతం ...

Read More

'బ్రూస్ లీ' విలన్!

ఇండియన్ సెల్యులాయిడ్‌పై చరిత్ర సృష్టించిన 'బాహుబలి 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ 'సాహో' ప్రస్తుతం సెట్స్‌పై వుంది. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే వంటి స్టార్స్ నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ ఇందులో ...

Read More

సిట్ కీలక సమాచారం రాబట్టిందా

సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో 8వ రోజు విచారణలో భాగంగా నేడు సిట్ అధికారులు సినీ నటి ముమైత్ ఖాన్‌ని ప్రశ్నించారు. కాసేపటిక్రితమే ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు ఆరున్నర గంటలపాటు కొనసాగిన ఈ విచారణలో సిట్ అధికారులు ఆమె నుంచి తమకి కావాల్సిన కీలక సమాచారాన్ని రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. సినీ నటి చార్మీ తరహాలోనే ముమైత్ ఖాన్‌ని కూ...

Read More

మతం మార్చుకున్న కమల్‌హాసన్ కూతురు!

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లో తన నటనతో ఆకట్టుకున్న విలక్షణ నటుడు కమల్‌హాసన్. ఈ జాతీయ నటుడు రెండో కుమార్తె అక్షర హాసన్‌ మతం మార్చుకున్నారట.సహాయ దర్శకురాలిగా, నటిగా గుర్తింపు పొందిన ఆమె ముంబయిలో ప్రయాణించేటప్పుడు లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించేది. అజిత్‌, కాజల్‌, అక్షరా హాసన్‌ కీలక పాత్రల్లో నటించిన చి...

Read More

చంద్రబాబుని కలిసిన పి.వి.సింధు..!

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పి.వి.సింధు గ్రూప్‌-1 ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని గురువారం పి.వి.సింధుకి అందజేశారు. దేశం గర్వించేలా మరిన్ని పతకాలు సింధు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.గత ఏడాది ముగిసిన రియో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి ...

Read More

'యుద్ధం శరణం' టీజర్ వచ్చేస్తోంది

సోగ్గాడే చిన్నినాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్‌లో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం మూవీ హిట్ అవడంతో అదే జోష్‌లో నాగచైతన్య నటిస్తున్న మరో కొత్త సినిమా 'యుద్ధం శరణం' ప్రస్తుతం సెట్స్‌పై వుంది. చైతూ, లావణ్యా త్రిపాఠి జంటగా నటిస్తున్న ఈ సినిమాతో కృష్ణ మరిముత్తు అనే ఓ కొత్త డైరెక్టర్‌ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. వారాహీ చలనచ...

Read More

షూటింగ్ నుంచే డైరెక్ట్ గా సిట్ ఆఫీసుకి చార్మి

గత కొద్ది రోజులుగా సిట్ అధికారులు డ్రగ్స్ వ్యవహారంలో అనుమానితులుగా ఉన్న సెలబ్రిటీలను విచారిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం 10 గంటలకే చార్మి పలువురు బౌనర్స్, తన లాయర్ తో కలిసి సిట్ కార్యాలయానికి చేరుకుంది. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న ఆ ప్రాంగణం చార్మి రాకతో హడావిడిగా మారింది. అయితే చార్మిని తప్ప మరెవరిని అధికారులు లోపలికి అనుమతించలేదు. సి...

Read More

నారావారబ్బాయ్ సిక్స్ పాక్స్‌

నారా వారబ్బాయ్ నారా రోహిత్ బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ముందే అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ మల్లెల డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మాయాబజార్ పిక్చర్స్‌లో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. 'బాలకృష్ణుడు' అన...

Read More

పవన్-నితిన్ సినిమా షూటింగ్ స్టార్ట్!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో నితిన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. నితిన్ తన కొత్త సినిమా ఆడియో ఫంక్షన్లకు తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తుంటాడు. తన సినిమాల్లో కూడా పవన్ ప్రస్తావన తీసుకొస్తుంటాడు. పవన్ కల్యాణ్ అంటే అంత పిచ్చి నితిన్‌కి. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్మాతగా నితిన్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతుండ...

Read More

డ్రగ్ కేసులో కీలక మలుపు!

టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో పోలీసులు తీగ లాగితే ఒక్కొక్కరి డొంక కదులుతుంది. ఇప్పటికే 12 మందికి నోటీసులు అందించగా.. వారిలో పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, తరుణ్, సుబ్బరాజులను విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈరోజు అత్యంత కీలకంగా భావిస్తున్న నవదీప్‌ను విచారిస్తున్నారు. అయితే వీరి విచారణలో అనేక షాకింగ్ విషయాలు బయ...

Read More

ఫిదా అయిన సీఎం కేసీఆర్

గత వీకెండ్‌లో రిలీజైన ఫిదా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రిలీజైన మొదటి రోజు, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 25 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాకు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ప్రత్యేక అభినందనలు దక్కాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ...

Read More

చార్మి‌కి అకున్ సబర్వాల్ క్లారిటీ!

డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేసు దర్యాప్తు చట్టబద్దంగా సాగుంతుందని కొంతమందికి అవగాహన లేక కోర్టును ఆశ్రయిస్తున్నారంటూ చార్మీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు అకున్ సబర్వాల్. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి చార్మి ఈరోజు హైకోర్టును ఆశ్రయించి పిటీషన్ దాఖలు చేసింది. ఇందులో సిట్ అధికారుల విచారణ చట్టబద్ధంగా ...

Read More

నాని మల్టీస్టారర్?

ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి దాదాపు పద్నాలుగు సినిమాల్లో నటించారు. ఆ తరువాత జనరేషన్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరిలో ఏ ఇద్దరు కూడా కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు యంగ్ హీరోలు మాత్రం మల్టీస్టారర్ సినిమాల మీద ఆసక్తి చూపుతున్నారు.ఈ యంగ్ స్టార్స్ కథ నచ్చితే చాలు.. ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించడం ల...

Read More

విదేశాలు, పబ్బులకు వెళ్లడం నా హాబీ: పూరి

డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్ అధికారులు విచారణ కొనసాగుతోంది. పదిహేడేళ్ల కిందట సినీ పరిశ్రమకు వచ్చానని, ఇదే ప్రపంచమని, సినిమాల కోసమే తన బృందంతో పాటు బ్యాంకాక్ వెళ్తుంటానని విచారణలో పూరీ వెల్లడించినట్టు సమాచారం. అంతే కాదు పబ్స్, విదేశాలకు వెళ్లడం తన హాబీ అని, స్నేహితులు చాలా తక్కువ అని, తన సినిమాల్లో ప్రస్తుతం ఉన్న కల్చర...

Read More