తాజా వార్తలు

Sports News

సెగ అప్పుడే మొదలైపోయింది.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్ సెగ అప్పుడే మొదలైపోయింది. నవంబరు 23 నుంచి జరగనున్న ఐదు టెస్టుల ఈ సిరీస్‌‌‌ని రెండు జట్లు ఆధిపత్యపోరుగా భావిస్తుంటాయి. టోర్నీ కంటే ముందే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లకి ఆసీస్ బౌలర్ల‌‌తో కష్టాలు తప్పవని ఆ జట్టు బౌలర్ మిచెల్...

Read More

గంగూలీ 100 మీ. ఛాలెంజ్‌

ఇంగ్లాండ్‌లో ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఒక సరదా పందెం వేసుకున్నారట. వికెట్ల మధ్య భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వేగంగా పరుగు తీస్తాడని ఒక మ్యాచ్ సందర్భంగా అభిప్రాయపడిన సెహ్వాగ్.. తన పక్కనే ఉన్న గంగూలీతో ‘దాదా నీకంటే వేగంగా’ అని ఉడికించాడట. ...

Read More

కోచ్‌లు వస్తుంటారు.. వెళ్తుంటారు..!

కోచ్‌లు వస్తుంటారు.. వెళ్తుంటారు కానీ.. భారత్ జట్టు ప్రయోజనాలే ఇక్కడ ముఖ్యమని ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇటీవల నూతనంగా కోచ్‌ బాధ్యతలు స్వీకరించిన రవిశాస్త్రి.. భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకి వెళ్లనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. గడిచిన రెండు వారాల్లో జరిగిన ఘటనలు తనని పరిపక్వతతో ఆలోచించేలా చేసేయాన...

Read More