తాజా వార్తలు

Cicket Vibagaalu

ప్రపంచకప్‌లు గెలిచా.. కానీ ఆకలి..?

ఆటగాడిగా భారత్ కోసం ప్రపంచకప్‌లు గెలిచాను.. కెప్టెన్‌గా ఐపీఎల్ టైటిళ్లను చేజిక్కించుకున్నాను. కెరీర్‌లో ఎంతో మంది ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాను. కానీ.. ప్రస్తుతం ప్రజల మనసులు గెలుచుకునేందుకు.. వారి ఆకలి బాధలు తీర్చేందుకు నడుం బిగించాను. ఆకలితో బాధపడేవారి కోసం గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కిచెన్‌ని ప్రారం...

Read More

కోహ్లి ఫుల్ హ్యాపీ..!

జ్వరం కారణంగా శ్రీలంకతో జరిగిన గాలె టెస్టుకి దూరమైన రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫిటెనెస్ సాధించాడు. తాజాగా అతను కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఎంజాయ్ చేస్తూ ఫొటోలకి పోజులిచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం చేతి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్‌, ఛాంపియన్స్ ట్రోఫీ,...

Read More

టీమిండియా ఆధిక్యం 498

గాలె: శ‌్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా విజ‌యం ఇక లాంచ‌న‌మే. తొలి ఇన్నింగ్స్‌లో లంక‌ను 291 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసిన విరాట్ సేన‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ దీటుగా ఆడుతున్న‌ది. మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్ల‌కు 189 ర‌న్స్ చేసింది...

Read More

భారీ స్కోరు దిశగా భారత్

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్ దూసుకెళ్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ (190: 168 బంతుల్లో 31x4)‌తో పాటు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (123 నాటౌట్: 219 బంతుల్లో 10x4) శతకాలు బాదడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 80 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 361 పరుగులతో కొనసాగుతోంది.టీ విరామ సమయానికి కొద...

Read More

ధావ‌న్ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

గాలె: టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌.. టెస్టుల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో 190 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు ధావ‌న్. అయితే టెస్టుల్లో అత‌నికిదే అత్య‌ధిక స్కోరు. గ‌తంలో ఆస్ట్రేలియాపై చేసిన 187 స్కోరును అత&z...

Read More

స్పిన్నర్ అశ్విన్ ఇక రిలాక్స్ అవుతాడట..!

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో అరుదైన ఘనతకి చేరువయ్యాడు. శ్రీలంకతో బుధవారం నుంచి ఆరంభంకానున్న మ్యాచ్‌తో ఈ స్పిన్నర్ 50 టెస్టుల రికార్డుని చేరుకోనున్నాడు. గత రెండేళ్లుగా ఒంటిచేత్తో భారత్‌కి విజయాలు అందిస్తూ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 49 టెస్టులాడి 275 వికెట్లు పడగొట్టాడు. ...

Read More