సిట్ కీలక సమాచారం రాబట్టిందా
![](http://vijayabhanunews.com/public/news/f99a113021f611fa543c5ab9328dca34.jpg)
సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో 8వ రోజు విచారణలో భాగంగా నేడు సిట్ అధికారులు సినీ నటి ముమైత్ ఖాన్ని ప్రశ్నించారు. కాసేపటిక్రితమే ముమైత్ ఖాన్ విచారణ ముగిసింది. దాదాపు ఆరున్నర గంటలపాటు కొనసాగిన ఈ విచారణలో సిట్ అధికారులు ఆమె నుంచి తమకి కావాల్సిన కీలక సమాచారాన్ని రాబట్టుకున్నట్టు తెలుస్తోంది. సినీ నటి చార్మీ తరహాలోనే ముమైత్ ఖాన్ని కూడా మహిళా పోలీసు అధికారులే ప్రశ్నించినట్టు సమాచారం.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 21వ తేదీనే ముమైత్ ఖాన్ సిట్ అధికారుల ముందు హాజరు కావాల్సి వున్నప్పటికీ ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొంటున్న కారణంగా ఆమెకి పోలీసులు జారీ చేసిన నోటీసులు తగిన సమయంలో అందలేదు. వాట్సాప్ ద్వారా సైతం పోలీసులు ముమైత్‌కి సమాచారం చేరవేసే ప్రయత్నం చేశారు కానీ అది కూడా ఆలస్యమవడం, ఆమె బిగ్ బాస్ షో నుంచి బయటికి రావడానికి షో నిర్వాహకుల నుంచి పలు షరతులు అడ్డుగా నిలవడంతో సిట్ అధికారులు ఆమెని ఇవాళ ప్రశ్నించారు. ఈ విచారణకు హాజరయ్యేందుకుగాను ముమైత్ బిగ్ బాస్ షో నిర్వాహకుల నుంచి అనుమతి తీసుకుని ప్రత్యేకంగా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చారు. విచారణ ముగిసిన వెంటనే మళ్లీ ఆమె ముంబై వెళ్లిపోనున్నారు.
Latest News
![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/5a5270c59c326dec66b0019c49c63a29.jpg&w=200&h=125&q=50)
ప్రమాదానికి గురైన ఏకైక అణు జలాంతర్గామి!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/dc4358bc834636d371190e4862644d05.jpg&w=200&h=125&q=50)
జమ్మూ కశ్మీర్లో సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/b47c42cc550eb9c9ab6f947e8ca9a26a.jpg&w=200&h=125&q=50)
సెగ అప్పుడే మొదలైపోయింది.
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/e03c3486daf36caa1f6d521147a48603.jpg&w=200&h=125&q=50)
నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/fab278531b5f6869c2bab4745cdf6799.jpg&w=200&h=125&q=50)
11.44 లక్షల పాన్ కార్డులు రద్దు..
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/fd6cc91214c1716d67dfa59ce0988c2e.jpg&w=200&h=125&q=50)
‘జయజానకి నాయక’ రిలీజ్ డేట్ ఛేంజ్!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/dcfb8af93938db638ca0377ed7dff2ae.jpg&w=200&h=125&q=50)
వెంకీ కొత్త సినిమా
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/eb71e288f4aa57b7c452c1b4d956a69d.jpg&w=200&h=125&q=50)
శ్రీలంక 50/2
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/e750d845cfa21baa174e22775c59bf7c.jpg&w=200&h=125&q=50)
వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ..
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/13a1c3fcb56102d6223876593fdbe294.jpg&w=200&h=125&q=50)
భారత్‌కు గుడ్ న్యూస్!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/7c08fb1c91770cbb29a3e10c0c44d767.jpg&w=200&h=125&q=50)
'రంగస్థలం' టైటిల్‌కి అర్థం చెప్పిన సుకుమార్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/4401a97819f07467c0f06a0d88f2f770.jpg&w=200&h=125&q=50)
ప్రపంచకప్‌లు గెలిచా.. కానీ ఆకలి..?
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/61825aeb41619d14f1ed5c28ba9df42a.jpg&w=200&h=125&q=50)
2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/5a756612efe7878605fea1384e92cd2e.jpg&w=200&h=125&q=50)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. ఏఐసీసీ నిర్ణయం
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/3831cd2eb6d4403fc2cc7c4a68757678.jpg&w=200&h=125&q=50)
కోహ్లి ఫుల్ హ్యాపీ..!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/ae0e57aeeba72074c93350c70a10074d.jpg&w=200&h=125&q=50)
వాళ్లు నిజమైన హీరోలు: పవన్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/eff564a07ec8cef4a0277b563ab1e5a0.jpg&w=200&h=125&q=50)
టీమిండియా ఆధిక్యం 498
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/fcc21ca422cc855043fee8a021554455.jpg&w=200&h=125&q=50)
బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/d39b112d9f1a686d3fcb18de5808c8cc.jpg&w=200&h=125&q=50)
నంద్యాలపై ఈసీ సంచలన నిర్ణయం..!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/f807d585278dc7df81365b1f15982d04.jpg&w=200&h=125&q=50)