ఫిదా అయిన సీఎం కేసీఆర్
![](http://vijayabhanunews.com/public/news/f69faa8da2ae1d3385ad506b9b1f0bbc.jpg)
గత వీకెండ్లో రిలీజైన ఫిదా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రిలీజైన మొదటి రోజు, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఫస్ట్ వీకెండ్లోనే రూ. 25 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాకు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ప్రత్యేక అభినందనలు దక్కాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌లో ఫిదా సినిమా చూసిన కేసీఆర్... శేఖర్ కమ్ముల డైరెక్షన్‌కి ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఫిదా సినిమా యూనిట్‌ని ఆఫీస్‌కి పిలిపించుకుని మరీ ప్రత్యేకంగా అభినందించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ అమ్మాయికి, అమెరికాలో వుండే తెలుగు అబ్బాయికి మధ్య పుట్టిన ప్రేమ కథ, ఆ రెండు పాత్రల మధ్య చోటుచేసుకునే సంఘర్షణే ఈ ఫిదా సినిమా కథాంశం. దీనికితోడు తెలంగాణ అమ్మాయి పాత్ర కోసం తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్‌కి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. సినిమా ఆద్యంతం ఎక్కడా శృతి మించకుండా రాసుకున్న కథ, కథనం ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది.
Latest News
![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/5a5270c59c326dec66b0019c49c63a29.jpg&w=200&h=125&q=50)
ప్రమాదానికి గురైన ఏకైక అణు జలాంతర్గామి!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/dc4358bc834636d371190e4862644d05.jpg&w=200&h=125&q=50)
జమ్మూ కశ్మీర్లో సరిహద్దుల వెంబడి పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది.
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/b47c42cc550eb9c9ab6f947e8ca9a26a.jpg&w=200&h=125&q=50)
సెగ అప్పుడే మొదలైపోయింది.
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/e03c3486daf36caa1f6d521147a48603.jpg&w=200&h=125&q=50)
నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/fab278531b5f6869c2bab4745cdf6799.jpg&w=200&h=125&q=50)
11.44 లక్షల పాన్ కార్డులు రద్దు..
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/fd6cc91214c1716d67dfa59ce0988c2e.jpg&w=200&h=125&q=50)
‘జయజానకి నాయక’ రిలీజ్ డేట్ ఛేంజ్!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/dcfb8af93938db638ca0377ed7dff2ae.jpg&w=200&h=125&q=50)
వెంకీ కొత్త సినిమా
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/eb71e288f4aa57b7c452c1b4d956a69d.jpg&w=200&h=125&q=50)
శ్రీలంక 50/2
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/e750d845cfa21baa174e22775c59bf7c.jpg&w=200&h=125&q=50)
వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ..
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/13a1c3fcb56102d6223876593fdbe294.jpg&w=200&h=125&q=50)
భారత్‌కు గుడ్ న్యూస్!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/7c08fb1c91770cbb29a3e10c0c44d767.jpg&w=200&h=125&q=50)
'రంగస్థలం' టైటిల్‌కి అర్థం చెప్పిన సుకుమార్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/4401a97819f07467c0f06a0d88f2f770.jpg&w=200&h=125&q=50)
ప్రపంచకప్‌లు గెలిచా.. కానీ ఆకలి..?
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/61825aeb41619d14f1ed5c28ba9df42a.jpg&w=200&h=125&q=50)
2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/5a756612efe7878605fea1384e92cd2e.jpg&w=200&h=125&q=50)
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ.. ఏఐసీసీ నిర్ణయం
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/3831cd2eb6d4403fc2cc7c4a68757678.jpg&w=200&h=125&q=50)
కోహ్లి ఫుల్ హ్యాపీ..!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/ae0e57aeeba72074c93350c70a10074d.jpg&w=200&h=125&q=50)
వాళ్లు నిజమైన హీరోలు: పవన్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/eff564a07ec8cef4a0277b563ab1e5a0.jpg&w=200&h=125&q=50)
టీమిండియా ఆధిక్యం 498
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/fcc21ca422cc855043fee8a021554455.jpg&w=200&h=125&q=50)
బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/d39b112d9f1a686d3fcb18de5808c8cc.jpg&w=200&h=125&q=50)
నంద్యాలపై ఈసీ సంచలన నిర్ణయం..!
Read More![](http://vijayabhanunews.com/thumb/timthumb.php?src=http://vijayabhanunews.com/public/news/f807d585278dc7df81365b1f15982d04.jpg&w=200&h=125&q=50)